జనం న్యూస్, 25 జూలై 2025. ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతల గట్టు నర్సిములు )
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం పోలీస్ స్టేషన్ కు, నూతన ఎస్సైగా, క్రాంతి కుమార్ పాటిల్ నియమితులయ్యారు. బుధవారం నాడు నూతన ఎస్సైగా, క్రాంతి కుమార్ పాటిల్ ఝరాసంగం పోలీస్ స్టేషన్ లో పదవి బాధ్యతలు స్వీకరించారు.