జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- 76 గణతంత్ర దినోత్సవo సందర్భంగా రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిర్వహించిన కార్క్రమంలో నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి 3 సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టంట్ గా పనిచేస్తున్న ఉప్పు శారదా సబ్ కలెక్టర్ నై కొమ్ నైదియా దేవి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా శారదా మాట్లాడుతూ ఈ అవార్డు మరింత భాద్యతలు పెంచిందిదని ప్రజలకు భవిష్యత్ లో నిరంతరం అందుబాటులో ఉంటూ నా కర్తవ్యం నిర్వహిస్తానని అన్నారు.