జనం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా:- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉద్యోగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో పటమట ఎస్సై ఆర్ఎస్ కృష్ణ వర్మ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. లక్ష్మి శా చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పడమట ఎస్సై ఆర్ఎస్ కృష్ణ వర్మ మాట్లాడుతూ ఈ అవార్డు మరింత భాద్యతలు పెంచిందిదని ప్రజలకు భవిష్యత్ లో నిరంతరం అందుబాటులో ఉంటూ నా కర్తవ్యం నిర్వహిస్తానని అన్నారు