జనం న్యూస్ జులై 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని మైలారం గ్రామంలో పిఏసియస్ చైర్మన్ కుసుమ శరత్ బాబు వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీగా రైతు శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో ఎఫ్ పీ ఓ (పార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ )స్కీమ్ లో బాగంగా ప్రతి రైతు 1000 రూపాయలు చెల్లించి రసీదు పొంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సభ్యులుగా చేరారు రైతులు సహకార సంఘ అభివృద్ధికి పాటు పడతామని అన్నారు మండలం లోని రైతులు ఈ ఎఫ్ పీ ఓ స్కీమ్ లో చేరాడానికి చాలా ఉత్సాహంగా ఉండి అనేక మంది రైతు సోదరులు ముందుకు వస్తున్నారు ఈ కార్యక్రమంలో పీఏసియస్ డైరెక్టర్లు సంఘ సిబ్బంది పాల్గొన్నారు…..