జనం న్యూస్.27.జూలై భీమారం మండలప్రతినిది
భీమారం మండలం కూరుస్తున్నటువంటి వర్షాల మూలంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండి , జాగ్రత్తగా ఉండాలని,ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కాసిపేట రవి అన్నారు. ముఖ్యంగా ప్రాజేక్ట్. వాగులు వంకలు.చెర్వులు. కాలువలు. పొంగిపొర్లుతున్నాయి బలాత్కారంగా ఎవరు కూడా నీటితో సాహసం చేసి దాటడానికి ప్రయత్నించవద్దు , కరెంటు స్తంభాలను ఎవరు ముట్టుకోకూడదు. మండల ప్రజలందరూ అతి జాగ్రత్తగా ఉండి ఇంటిలో నుండి వర్షము కురుస్తుండగా అవసరం ఐతే తప్ప బయటికి రాకూడదని కోరుకుంట్టున్నారు.