జనం న్యూస్ తర్లుపాడు మండలం. జనవరి 27:- దర్శి డిఎస్పీ బి లక్ష్మీ నారాయణ పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు ను తర్లుపాడు పోలీస్ స్టేషన్ లో శాలువాతో సత్కరించిన వరల్డ్ ఆర్యవైస్య సంఘం ఆంధ్రరాష్ట్ర సెక్రెటరీ శ్రీశైలం వాసవి సముదాయ సత్రం సభ్యులు పోలేపల్లి జనార్దన్, మరియు తర్లుపాడు ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చినమనగొండ సుబ్రహ్మణ్యం*