గుడిపల్లి మండలం కేంద్రం లోని నివాసితులైన భూతం మాధవీ w/o అచ్చలు ఇంటికి భూమి పూజ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నవీన్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానపాటి రామలింగం,జగన్మోహన్ రెడ్డి,చంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి,రుక్మారెడ్డి,సుధాకర్ రెడ్డి,వేంకట స్వామి, వెంకటయ్య, మంగ్తా, పడాలా సైదులు,రమేష్ సామేలు,భూతం పెద్ద సైదులు, లింగయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరూ కట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు.