. జనం న్యూస్ ;28 జూలై సోమవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్ పొందడానికి ఆగస్టు 13 కడువు పెంచినట్లు సిద్దిపేట జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ శ్రద్ధానందం తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025- 26 సంవత్సరానికి డిగ్రీ ప్రథమ, ద్వితీయ ,తృతీయ. పీజీ (ప్రథమ ద్వితీయ )లో అడ్మిషన్లు ఉంటాయన్నారు.