జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలంలోని పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం రోజున సీఐ రంజిత్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలోని నవోదయ పాఠశాలలో విద్యార్థులు భారత దేశ చరిత్ర గాంచిన మహా గాంధీ నేహురు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఆర్మీ పోలీస్ అధికారి భారత్ మాత విద్యార్థులు వేషాలతో పోలీస్ స్టేషన్ లోకి వచ్చారు సీఐ రంజిత్ రావు ఎస్సై పరమేష్ అభినందించి పిల్లలకు బుక్స్ పెండ్లు అందజేశారు.. మండలంలోని వివిధ కార్యాలయంలో తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కాల్వల సత్యనారాయణ ఎంపీడీవో ఫణి చంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు....