(జనం న్యూస్ 29 జూలై మండల ప్రతినిధి కాసిపేట రవి ): భీమారం మండలo నర్సింగాపూర్ గ్రామపంచాయతీలో మే నెల రెండు తారీకు రోజు గాలి దుమారాలకు 25 ఇండ్లు కూలి ఇంటి పైరేకుల విరిగిపోయిన విషయంపై రెవెన్యూ సిబ్బంది సర్వీ చేసి నిర్దారించారు, ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందుతుందని అధికారులు బాధితులకు భరోసనిచ్చారు, మూడు నెలలు గడిచిన ఆర్థిక సహాయం అందుతుందని ఆశతో ఎదురుచూస్తూ ఇండ్లపై ప్లాస్టిక్ కవర్ వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు, ఇలాంటి సర్వేలు చేసి ప్రజలకు ప్రభుత్వాలపై అధికారులపై ఆప నమ్మకం చోటు చేసుకుంటున్నాయని సహాయం అందని సర్వేలు ఎందుకని బాధితులు అంటున్నారు