జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ప్రజా సంఘాలు మీడియా మిత్రులు ఆధ్వర్యంలో
పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా మల్లెల శివ నాగేశ్వరావు నియమితులైన సందర్భంగా మల్లెల న్యూస్ పలనాడు జిల్లా ఇన్చార్జి నాగండ్ల వెంకట్రావు మరియు చిలకలూరిపేట లోకల్ న్యూస్ పల్నాడు జిల్లా ఇన్చార్జి చప్పిడి బాలస్వామి మిత్ర బృందం ఆధ్వర్యంలో స్థానిక కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘాల ఐక్యవేదిక చైర్మన్ బి శ్రీను నాయక్ బి చిన్న నాయక్ జనం న్యూస్ సలికినీడి నాగరాజు డి గోపి నాయక్ ఎం వెంకటేష్ నాయక్ పి శ్రీనివాసరావు డి వెంకట్ పి వెంకట్ బుల్లోడు కే వాసు గూడూరు సుబ్బు ఎం వంశీ ఎన్ వెంకటేష్ తదితర ప్రజా సంఘ నాయకులు మీడియా మిత్రులు అందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన మల్లెల శివ నాగేశ్వరావును శాలవతో పూలదండలతో ఘనంగా సన్మానించడం జరిగింది.