కందుకూరు సర్కిల్ : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా నెల్లూరు పోలీస్ వారు విధించిన ఆంక్షలను,ఉల్లంఘించిన వారి పై చర్యలు తప్పవని , కందుకూరు CI యపరిచినారు
31.07.2025వ తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన సందర్భంగా కందుకూరు సర్కిల్ ప్రాంతంలోని కందుకూరు మండలం మరియు ఉలవపాడు మండలం లోని ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పోలీస్ వారి హెచ్చరిక ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్ళటం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, వివాదాస్పద ఫ్లెక్సి లు ఏర్పాటు చేసిన, పర్యటనకు జన సమీకరణ చేసి ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా జనాన్ని తరలించటం చేసిన అలాగే ప్రజలు ర్యాలీగా నెల్లూరుకి బయలుదేరిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును.ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కందుకూరు .