(జనం న్యూస్ చంటి జులై 30)
ఒకప్పుడు ఆంధ్రుడు దోచుకో పట్టిండు ఇప్పుడు పక్క రాష్ట్ర వాళ్ళు సంపదను దోచుకుంటున్నారు రాజస్థాన్ మార్వాడి తెలంగాణ ప్రతి మండలానికి చేరుకొని దుకాన్లు వాళ్ళే కంపెనీలు పని చేసే వాళ్లే కార్మికులు వాళ్లే డ్రైవర్లు వాళ్లే స్వీట్ షాపులు వల్లే చెప్పులు ఎదుటి వాళ్ళు వాళ్ళే బట్టల దుకాణాలు వాళ్లే హార్డ్వేర్ షాపులు వాళ్లే ప్లైవుడ్ షాపులు వల్లే పిల్లలు చదివే బుక్ షాపులు కూడా వాళ్ళే బంగారం షాపులు వాళ్లే తెలంగాణ రాష్ట్ర రాజధానిలో పాదా వేస్తున్న పక్క రాష్ట్రం వాళ్లు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో తెలంగాణ నిరుపేద ప్రజలు ప్రభుత్వ ఏర్పాటుకు తెలంగాణ ప్రజల ఓట్ల అవసరం కానీ తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రతి వ్యవస్థలో పక్క రాష్ట్రం వాళ్లకే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే ప్రతి పరిస్థితి వస్తుంది రాజస్థాన్ నుండి హర్యానా పంజాబ్ యూపీ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక ఒడిస్సా ఛత్తీస్గడ్ నేపాల్ మధ్యప్రదేశ్ ఢిల్లీ కలకత్తా అనేక రాష్ట్రాల నుండి హైదరాబాద్ మహారాజువరానికి లక్షలాదిగా తరలివచ్చి ఇక్కడున్న స్థానిక నిరుపేద ప్రజలకు పని లేక అప్పు దొరకక ప్రాణాల సైతం లెక్కచేయకుండా ఏదైనా పని చేసుకొని బతుకుదామంటే పని కూడా దొరకని పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆంధ్రుడు దోచుకుంటున్నాడని నిధులు గాని నియామకాలుగాని మనయి మనకు కావాలని కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ ఎవరి ఫాలో అవుతుంది ఒక రాజకీయపరంగానే కాకుండా ఆర్థిక శంశభంలో పక్క రాష్ట్రం వాళ్లు పెద్దపెద్ద షాపులు ఏర్పాటు చేసుకొని ఉన్న సంపదను మొత్తం దోచుకొని వాళ్ల రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలంగాణ దివాలా తీస్తుంది బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ స్టేట్ సీనియర్ జర్నలిస్ట్ గా ఇప్పటికైనా ప్రభుత్వం కన్నులు తెరవాల్సిందిగా దీని పైన తక్షణమే దృష్టి పెట్టాల్సిందిగా రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షేమం రాకముందే ఫస్ట్ తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత బయట రాష్ట్రాల వారిని ఇవ్వాల్సిందిగా ప్రతి ఇండస్ట్రియల్ లో కూడా తెలంగాణ ప్రజలు 500 పనిచేసే బయటి రాష్ట్రం వాళ్లు 200 కే పని చేస్తున్నారు కాబట్టి అందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం అనుకుంటే రోజుల్లో మీ స్థానం కూడా 200 పనిచేయాల్సి వస్తుంది