జనం న్యూస్ 27.1.2025మెదక్ జిల్లా చెగుంట మండలం ప్రతి నిధి అన్నం ఆంజనేయులు : వడియారం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో జరుపబడినదివడియారం గ్రామానికి చెందిన ఐ జ ల్ వాటర్ ప్లాంట్ వారు.ఆకుల స్వప్న రమేశ్ సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది. ఆటలో గెలుపొందిన వారికి 250,సిల్డ్స్,మెడల్స్, ప్రిన్సిపాల్ నీలావతి మేడం చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆకుల రమేష్ స్వప్న గ్రామ పెద్దలువెంకట గౌడ్,ప్రవీణ్, గ్రామస్తులు,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు,పాల్గొనడం జరిగింది.