జనం న్యూస్ జూలై 31 కాట్రేనికోన
బేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉప్పూడి లో స్కూల్
పౌర్ల మెంట్ ప్రమాణ స్వీకరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికే ముఖ్య అతిధులు గా కాట్రేనికోన మండల - ఎస్సై ఐ. అనినాష్ హాజరైనారు విద్యార్థులు స్కూల్ స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకో వాలని తెలియ జేసారు. ప్రస్తుతం మన సమాజంలో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువ అయ్యిందన. విద్యార్థులు సెల్ ఫోన్ కు మరియు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని. అలాగే ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో డగీ వినియోగించినట్లు తిలిస్తే సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అలియుజేయాలి ఈ కార్య క్రమంలో స్కూల్ ప్రిన్స్ పాల్ సిస్టర్. ఎలిజెబెత రాణి., లోకల్ మేనేజెర్ సిస్టర్. డేసి మాసి స్కూల్ స్టాప్ విద్యార్థులు పాల్గొన్నారు.