.జనం న్యూస్ జులై 31 నడిగూడెం
మండల కేంద్రంలో గురువారం రాత్రి కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ధ్రువపత్రాలు లేని 42 ద్విచక్ర వాహనాలు,4 ఆటోలను వాహనాలను పట్టుకోవడం జరిగినది. సరైన దృవపత్రాలు లేకుండా వాహనాలను నడపరాదని వాహన యజమానులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, నడిగూడెం, మునగాల, మోతె మండలాల ఎస్ఐ లు జి.అజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..