జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విశాఖలో హిందుస్థాన్ క్ట యార్ట్ లిమిటెడ్ 47 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 9లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సివిల్, హెచ్ఆర్, టెక్నికల్, సబ్మెరైన్, సెక్యూరిటీ, డిజైన్, లీగల్, బిజినెస్, కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయోపరిమితి, జీతం, ఎగ్జామ్ ఫీజు వంటి వివరాలకు ఈ వెబ్సైట్ను సందర్శించండి…