జనంన్యూస్. 01.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని తెలంగాణ యూనివర్సిటీలోఎన్నో రోజుల కల నెరవేరిని వేల ఇంజనీరింగ్ కోర్స్ మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కు మరియు కార్పొరేషన్ చైర్మన్ లకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ సిరికొండ మండలకేంద్రం లో ఈరోజు పాలాభిషేకము చేయడం జరిగిందీ. ఈకార్యక్రమంలో. నాయకులు. కార్యకర్తలు. ప్రజలు పాల్గొన్నారు.