జనం న్యూస్ ఆగస్టు 5 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలప్ చేడ్, మండలంలోని తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన చిలప్ చేడ్ మండల గిరిజన జన సమితి నాయకులు డిప్యూటీ తహసిల్దార్ సింధుజ మేడం గారిని కలిసి వినతిపత్రం అంధించి న, శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవలకు "చిలప్ చేడ్ మండలం లోని (భూమి స్థలం):మాకు కేటాయించాలని కోరిన ""వినోద్ నాయక్ గిరిజన జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు"ఆర్
దేవి సింగ్ నాయక్""రమేష్ నాయక్, గిరిజన జన సమితి రాష్ట్ర కన్వీనర్"మాలోత్ సుధాకర్ నాయక్ గణేష్నాయక్"రామావత్ అంబర్ సింగ్ నాయక్,, గిరిజన జన సమితి నాయకులు అన్నారు"చిలప్ చేడ్ మండలం లోని ప్రతిసారి ఫిబ్రవరి 15 నాడు శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటాముని తెలియజేశారు,,ఈ కార్యక్రమంలో వివిధ మండల బంజారా నాయకులు పాల్గొన్నారు