జనం న్యూస్ ఆగష్టు 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం తెలంగాణ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడు జయ శంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిందం రవి, మారపల్లి వరదరాజు, మారపల్లి రాజేందర్, బాసని మార్కండేయ, శాంత, కట్టయ్య, శంకర్, రమేష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు…..