(జనం న్యూస్ 6ఆగస్టు ప్రతినిధి కాసిపేటరవి రవి)
భీమారం మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమములో చురుకైనా పాత్ర పోషించిన మహోన్నత అంటరానితనం సామాజిక వివక్షకు దర్శకుడు మరియు అన్ని వర్గాలకు సమానవాట కోసం సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్, ఆయన అనుసరించిన ఆశయాలు కార్యాచరణ మహోన్నతమైనవని చెప్పారు.