జనం న్యూస్ ఆగష్టు 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామానికి చెందిన గడ్డం సాంబయ్య అనే నిరుపేద కు చెందిన వ్యక్తి
పెళ్లి చేసుకోలేదు తల్లిదండ్రులు లేరు ఎన్నో ఏండ్లుగా ఇల్లు లేక దేవాలయాలలో ఉండే వాడు అత్తనికి కాలి స్థలము ఉన్నది ఇల్లు కోసమని ఎన్ని ప్రభుత్వాలు మారినా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగిన అతనికి ఇల్లు మంజూరు కాలేదు ఇకనైనా ఈ ప్రభుత్వం ద్వారా రెండో విడత లో అయిన వచ్చేటట్లు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ను వేడుకుంటున్నాడు…..