. జనం న్యూస్ : 9 ఆగస్టు శనివారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్;
భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో వరలక్ష్మి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ యాల్ల భాస్కర్ రెడ్డి ,కరస్పాండెంట్ లిఖిత,ఉపాధ్యాయునులు రత్నమాల,దేవిక,రేఖ,అష్షు,సమతా,శిరీష,శ్రీలత,మానుష,అరుణ,విద్యార్థులు పాల్గొన్నారు.