వంగపాడు గ్రామం టీడీపీ లీడర్ బిజ్జం రవీంద్రా రెడ్డి.
బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 09 (జనం-న్యూస్):
ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు మర్యాదపూర్వకంగా కలిసి దృశ్యాలువాతో సత్కరించి, పూలమాలతో శుభాకాంక్షలు తెలియజేసిన వంగపాడు టీడీపీ నాయకులు.కంభం మార్కెట్ యార్డ్ నందు పూనూరు భూపాల్ రెడ్డి ని కలిసిన వారిలో ముఖ్యులు బిజ్జం రవీంద్రారెడ్డి, వంగపాడు టీడీపీ నాయకులు ఉన్నారు.