జనం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం. 27/01/2025 మండల కేంద్రం లో ని పల్లెర్ల గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ పార్టీ కార్యలయం నిర్మాణానికి సోమవారం రోజున శంకుస్థాపన చేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమం లో స్థానిక తాజా మాజీ సర్పంచ్ నాయిని నరసింహ రెడ్డి,సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి,శ్యామల నరసింహ,లగ్గాని రమేష్,గ్రామ కార్యదర్శి గున్నేబోయిన స్వామి, నాయిని యాదిరెడ్డి,నాయిని రాంరెడ్డి, నాయిని కృష్ణారెడ్డి, ఏనుగు నిరంజన్ రెడ్డి, షేక్ హైమద్, మహమ్మద్, సంగపాక స్వామి, లోడి గోపాల్,కొమ్ము ఎల్లయ్య, నాయిని రాజిరెడ్డి,నోముల స్వామి,వస్తూప్పుల పుల్లయ్య, నాయిని మోహన్ రెడ్డి,నాయిని ఉమేష్,జమ్ముల శ్రీనివాస్ రెడ్డి, కానుకుంట్ల నర్సయ తదితరులు పాల్గొన్నారు