బిచ్కుంద ఆగస్టు 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం నాడు 79 వ భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధ్యక్షురాలు శ్రీమతి దొడ్ల కవితా ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులతోపాటు సెక్రెటరీ రాజు ఉపాధ్యక్షులు శంకర్ డైరెక్టర్ మన్మధ పటేల్ అజయ్ పటేల్ సాయిని అశోక్, శివ కుమార్ సెట్ ఆవారా సాయిలు, ప్రజా ప్రతినిధులు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు