జనం న్యూస్ ఆగస్టు 15 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా )
బీబీపేట మండలంలోని మున్నూరు కాపు సదర్ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో నూతన సదరు సంఘం కార్యవర్గము ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా సుతారి రవి, ఉపాధ్యక్షులుగా ఆది దుర్గయ్య, జక్కం రాజు, కోశాధికారిగా కుర్ల వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా కుర్ల లింగం, సంయుక్త కార్యదర్శిగా సూర్ సురేష్, తేలు నారాయణ, తోట రాములు, స్వామి,ఆది అంజయ్య,సలహాదారులు వడ్డాల లింగం, తోట రాములు, తేలు నారాయణ, ఆది అంజయ్య, స్వామి, నారాయణ, లను ఎన్నుకున్నారు.