మద్దూర్ ఆగస్టు 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం తాసిల్దార్ ముజీబ్ కు ఉత్తమ అవార్డు పథకం అందుకున్నారు. . కామారెడ్డిలో జరిగిన కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథి కొదండరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా తాసిల్దార్ ఎండి ముజీబ్ ఈ అవార్డును స్వీకరించారు.