జనంన్యూస్. 16.సిరికొండ.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలం లోని సీతారామచంద్రస్వామి ఆలయం తాళ్ళ రామడుగు గ్రామ ఆలయంలో ప్రతి శనివారం అన్న సత్రం నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రతి శనివారం భక్తుల అవసరం దృష్టిలో పెట్టుకొని టెంటు వేయవలసిన అవసరం ఉన్నది అని గమనించి. అవసరాన్ని తెలుసుకన్నా భక్తుడు కోటగిరి గంగ నారాయణ. పదివేల రూపాయల విలువగల టెంట్ ను ఈరోజు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ కి ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా ఆయనకు కమిటీ తరపున ఆలయ శాశ్వత చైర్మన్ బచ్చు పురుషోత్తం గుప్తా. ధన్యవాదములు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బాకారం రవి ప్రధాన కార్యదర్శి: కుందేళ్ళ శ్రీనివాస్
కోశాధికారి: నక్క రాజేందర్ సలహాదారులు: కర్క భూపాల్ మరియు. పల్లికొండ లింబాద్రి పెండ్లి రాజేశ్వర్
చింతపండు ఆంజనేయులు బాకారం చిన్న గంగారెడ్డి గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.