జనం న్యూస్ ఆగస్టు 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటరీ కాట్రేనికోన మండలం చెయ్యరు లో మండల అధ్యక్షుడు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కోట్లాదిమందికి మార్గదర్శి స్ఫూర్తిదాత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ అటల్ బిహారి వాజ్పేయి వారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పువ్వు లు సమర్పించి నివాళులు సమర్పిస్తూ ఆమహనీయుడని స్మరించుకోవడం జరిగింది… ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు. బిజెపి జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా డైరెక్టర్ సూరిబాబు. ఎస్.నాగేశ్వరరావు టి.నారాయణస్వామి ,కె.బలరాం, ఎన్.వెంకటేశులు, జి .చంటి,. సిహెచ్. సత్యనారయణ, పి. ముత్యాలరావు, తదితరులు పాల్గొనడం జరిగింది…