పాపన్నపేట, ఆగస్టు. 18 ( జనంన్యూస్)
శ్రావణమాసం చివరి సోమవారం పాపన్నపేట ఈశ్వరాలయంలో పద్మశాలి సంఘం సభ్యులు లింగాభిషేకం కుంకుమార్చన ఆంజనేయ స్వామికి చంద్రం పత్రాభిషేకం నవగ్రహ దేవతా పూజలు నిర్వహించారు ఈకార్యక్రమంలో పద్మశాలి కులస్థులు అధిక పాల్గొని భక్తి శ్రద్ధ లతో గ్రామ పుర వీధుల గుండా ఊరేగింపుగా భక్తి భజన పాటలతో గోపాల కాల్వలు తీస్తూ ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కులస్థుల ఆధ్వర్యంలో గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్బంగా పద్మశాలి కులస్థులు తూర్పు నాగేశ్వర్, కొడుపాక శివశంకర్ పడిగే కృష్ణ కల్లేటి సంగమేశ్వర్ తూర్పు రాజరాం ,తూర్పు రాజు, కొడుపాక దుర్గేష్, రాజారాం చంద్రం అచ్చుకట్ల మహేష్ వళ్ళందేశి శివకుమార్ వళ్ళందేశి శ్రీను బద్దాపురం సంగమేశ్వర్,తూర్పు రాము,కల్లేటి వెంకటేషం జుకంటి సంగయ్య బీకొండ సాయి కిరణ్ పల్లె రాజు కొడుపాక రాజేష్ పల్లె సంగ మేశ్వర్,పల్లె లక్ష్మణ్ పల్లె రాములు దాసరి యాదయ్య,వళ్ళందేశి మల్లేశంతూర్పురాములు,చామంతుల నాగరాజు,పడిగే శ్రీకాంత్,ఆరిద్రపు గంగారాం బద్దాపురం రాజు అచ్చుకట్ల మహేష్ బద్దాపురం రాజు ఊరటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.