Logo

ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంతన్ గౌరెల్లి గ్రామంలో ఉన్న ప్రాథమికొన్నత పాఠశాల తరగతి గదులు, వంటగది శిథిలవస్థకు చేరుకున్న సందర్భంగా వెంటనే నూతన పాఠశాల బిల్డింగు మరియు వంటగది కి నిధులు మంజూరు చేసి నిర్మించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ చందర్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది