
ఆగస్టు 19 జనం న్యూస్
79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ది.18.08.2025 న ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ నందు కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ గౌర పురస్కారాలు ఇవ్వడం జరిగింది, నందిగామ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మాగులూరి నాని బాబు కు ఈ పురస్కారం ఇవ్వడం జరిగినది. ఉత్తమ సేవ పథకం అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు దక్కించుకున్నందుకు , పోలీస్ కమిషనర్ మరియు ఏ సి పి ఏ బి జి తిలక్ సీఐ వై వి వి ఎల్ నాయుడు అభినందించారు.