జనం న్యూస్ జనవరి 27 వాంకిడి మండలం కేంద్రంలో నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లటం లో సూర్య దినపత్రిక ముందుంటుందని వాంకిడి తాసిహల్దార్ రియాజ్ అలీ అన్నారు సోమవారం తాసిహాల్దార్ కార్యాలయంలో రియాజ్ అలీ పత్రికేయులతో సూర్య రిపోర్టార్ రాకేష్ తో 2025 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈసందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సూర్య దినపత్రిక ప్రతి రోజు సమస్యలపై పరిష్కారం దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోఉద్యమ కిరటం రిపోర్టార్ శివ శంకర్, ఎంఏ మతిన్ టీ రవి, రవి మెంగజీ బాలేష్ తదితరులు పాల్గొన్నారు