
జనంన్యూస్. 20.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని చీమన్ పల్లి. గ్రామం లో భారత మాజీ ప్రధానమంత్రి ఐటీ విప్లవకారుడు స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా కుల మతాలకు అతీతంగా భారత దేశాన్ని సమాతుల్యత పాటించి దేశ సమైక్యతకు ప్రోత్సహించిన సద్ భవన దివాస్. సందర్బంగా వా రికి ఘన నివాళులు అర్పించానైనది కార్యక్రమం లో పాల్గొన్న జితేందర్ సింగ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ . చందర్ నాయక్ మండల కాంగ్రెస్ నాయకులు. రాజు బొమ్మేనా. గ్రామ కాంగ్రెస్ నాయకులు భూపాన్ రవి మూల లింగారెడ్డి బొమ్మేనా రాజిరెడ్డి సాయన్న క్యాతం జలందర్ రెడ్డి మంగలి నారాయణ బాపురెడ్డి బొమ్మేనా కాంగ్రెస్ నాయకు లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం లో పాల్గొన్న అందరికీ హృదయ పూర్వక ధన్యవాదములు.తెలిపారు. జితేందర్ సింగ్.