
జనం న్యూస్ ఆగస్టు 20 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామములో అంతి రెడ్డి గారి భాగ్యమ్మకు ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వార్డ్ మెంబర్ జైపాల్. రమేష్. ప్రమోద్. సుభాష్ . శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు