జనం న్యూస్/జనవరి 27/హయత్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లా:-మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెన్నాపురం చౌరస్తా వద్ద గల విజన్ ఇండ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోం లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సి.ఐ సైదయ్య ఎస్సై అలీ ఎస్సై రాము ఎస్సై లక్ష్మయ్య హాజరై జెండాను ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విజన్ ఫౌండేషన్ ఫౌండర్ ఏ నాగరాజు సెక్రటరీ జె వైకుంఠ రావు జైంట్ సెక్రెటరీ ఎన్ శ్రీపతి కార్యకర్తలు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వికలాంగుల సంఘం అధ్యక్షులు గగనం వెంకటస్వామి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ సైదులు వృద్ధులకు బట్టలు నిత్యవసర వస్తువులు స్వీట్స్ పంపిణీ చేశారు