
బిచ్కుంద ఆగస్టు 20 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ 108 మల్లికార్జున అప్పా గారి మాతృమూర్తి ఈరోజు పరమపదించారు.. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఖత్గావ్ గ్రామానికి వెళ్లి మాతృమూర్తి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించాను ,ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, మేనూర్ విటల్ గురూజీ, నాగేష్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ కాళోజీ విట్టల్ జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు

