
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా గొలకోటి వెంకటరెడ్డి మరియు డైరెక్టర్ గా నియమించిన మట్ట బాల సూర్య సుబ్రహ్మణ్యేశ్వరరావు అలియాస్ సూరిబాబు నియమించిన సందర్భంగా ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు కాట్రేనికోన మండల అధ్యక్షుడు మట్టా శివకుమార్ కోటా సత్య ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి సురేష్ తదితరులు సత్కరించడమైనది
