Logo

ఎర్ర జెండా ముద్దుబిడ్డ అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబుఎర్ర సురీడ మీ పోరాట స్పూర్తితో ప్రజా, కార్మిక పోరాటాలు కొనసాగిస్తాం.ఎర్రసూర్యుడు అమరజీవి కామ్రేడ్ బుగత సూరిబాబు 5 వ వర్ధంతి కార్యక్రమంలో కార్మిక ముఠా జట్లు మేస్త్రీలు.