జనం న్యూస్ ఆగస్టు 22 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు పాఠశాలలో రమేష్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించారు జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్ప వి తాను పుట్టిన నేలతల్లి రుణం తీర్చుకోనే అవకాశం అందరికీ రాదు. అలాంటి అవకాశం రావటం నాకు గొప్ప అదృష్టం అని చెప్పిన సమృదయులు మృదుస్వభావి వృత్తిని దైవంగా భావించి నిబద్ధతతో పనిచేసే మంచి మనసున్న మా దాండిగె రమేష్ తాను పుట్టిన మండలంలోని గజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఈరోజు జిల్లా పరిషత్తులు పాఠశాల చండూరు లో మండల ఎంఈఓ గౌరవనీయులు శ్రీ విట్టల్ సార్ గారి ఆధ్వర్యంలో పదవీ బాధ్యతలు చేపట్టడం ఎంతో సంతోషంగా భావిస్తున్నానని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చండూరు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మండలంలోని వివిధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది