-ఆర్ ఐ,స్రవంతి
-సర్వేయర్,నాగరాజు
జిల్లా నాయకులు చేకుర్తి -సత్యనారాయణ రెడ్డి
జనం న్యూస్ 27 జనవరి (భీమారం మండల ప్రతినిధి కాసి పేట రవి )= భీమారం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి క్రీడా ప్రాంగణం కోసం అర్జీ పెట్టుకున్నస్పందించని గత ప్రభుత్వం,వెంటనే స్పందించిన చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భీమారం యువతకు క్రీడా ప్రాంగణాన్ని సోమవారం ఈరోజున స్థలం కేటాయించారు అనంతరం రెవెన్యూ అధికారులు ఆర్ ఐ స్రవంతి సర్వేయర్ నాగరాజు స్పందించి క్రీడా ప్రాంగణమునకు హద్దులు నిర్ణయించారు ఈ కార్యక్రమంలో ఆవిడ పు రవితేజ సందనవేణి అజయ్ బాదావత్ విశాల్. అలకటి తిరుపతి తైనేని రవి..వీరబోయిన బాణేష్ కృషి ఫలితము