
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి జగన్ మోహన్ రాజుకు జన నీరాజనం నందలూరులో తెలుగు తమ్ముళ్ల కోలాహలం చమ్మర్తి జగన్మోహన్ రాజు కి ఘన స్వాగతం నందలూరు పసుపు సైనికులు నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో సయ్యద్ అమీర్,వార్డు నెంబర్లతో మరియు కార్యకర్తలతో జగన్మోహన్ రాజు కి శాలువా సత్కరించి అభినందనలు తెలియజేశారు