
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణంలోని 9వ వార్డు రజక కాలనీలో వేచి ఉన్న నీలంపాటి అమ్మవారి దేవస్థానం ఈరోజు భక్తుల కోరికలు నెరవేరిన సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణలు పొంగళ్ళు జరిగాయి నీలంపాటి అమ్మవారి గుడి వ్యవస్థాపకులు బాణావత్ కోటేశ్వరరావు బాణావత్ లక్ష్మీబాయి మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం సందర్భంగా గుళ్లో భజన కార్యక్రమాలు జరిగాయి గుళ్లో భక్తులకు అమ్మవారు రావడం చాలా సంతోషంగా ఉంది పిలవగానే పలికే అమ్మ నీలంపాటి అమ్మ ఆమె ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము