
బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మాజీ ఎంపీపీ స్వర్గీయలు అశోక్ పటేల్ గారి తండ్రి గారు మరణించడం తో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు. రాజుల్లా లో వారి పార్థిహదేహాని కి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కూర్చాలని కోరారు.ఈ కార్యక్రమం లో బిచ్కుంద మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, సొసైటీ వైస్ చైర్మన్ యాదవరావు, మాజీ ఎంపీటీసీ లు రాజు, రాములు, మాజీ సర్పంచ్ లు అశోక్, మారుతీ, సంజు పటేల్, కిష్టారెడ్డి, బస్వారాజ్ పటేల్ బొమ్మల లక్ష్మణ్ BRS పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

