జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఈరోజు ఉదయం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపాలు కోటేశ్వరమ్మ దంపతులు మోటార్ బైక్ పై గుంటూరు మెడిసిన్ కోసం వెళ్తుండగా ఏల్చూరు వద్ద వెనుక నుండి కంటైనర్ లారీ ఢీకొనగా కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందినది తిరుపాలు తీవ్రమైన రక్త గాయాలు తగిలి ప్రాణాపాయం నుండి బయటపడినాడు విషయం తెలుసుకున్న బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా బూదాల బాబురావు నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి బాధితులను పరామర్శించడం జరిగింది