
జనం న్యూస్ ఆగష్టు 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం విఘ్నేశ్వరుని నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించాలని స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు డీజే పర్మిషన్ లేదు అని అన్నారు అదేవిధంగా కరెంట్ కోసం విద్యుత్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు మైకులు సౌండ్ లెవెల్ తగ్గించుకోవాలి పాయింట్ బుక్ ఏర్పాటు చేసుకోవాలి మండపం నిర్వాహకుల పేర్లు వారి ఫోన్ నెంబర్ చేర్చాలి ఎవరైనా అనుమానాస్పదంతో కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేయాలని అన్నారు….