జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన దుర్శెట్టి బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు రాయ రాకుల మొగిలి మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు పున్నం సాంబయ్య ఎర్ర తిరుపతిరెడ్డి తదితరులున్నారు.....