
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
సిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎస్టియు రాష్ట్ర కార్యవర్గ నాయకులు రవిశంకర్ రెడ్డి సేవలు అమోఘం ఉపాధ్యాయుల మెడికల్ బిల్లులు సంబంధించిన విషయాలు అయితే నేమి ఉపాధ్యాయుల సమస్యలు తీర్చడంలోనైతేనేమి తన వంతు కృషి చేసి నందలూరు మండలం నుండి పెనగలూరు మండలం నల్లపురెడ్డి పల్లి ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లిన రవిశంకర్ రెడ్డి ని నందలూరు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర జిల్లా మండల నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిలర్ అల్లం అశోక్ కుమార్ మాట్లాడుతూ రవిశంకర్ రెడ్డి సేవలు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రదర్శన నందలూరు మండల శాఖ అధ్యక్షులు షఫీ ఉల్లా కార్యదర్శి లీలా కృష్ణయ్య జిల్లా నాయకులు మోహన్ రాజు మహేశ్వర బాబు నరసింహారావు వెంకటరమణ ఓబుల్ సార్ సంధాని మేడం సుస్మితా మేడం శ్రీధర్ బాబు పాల్గొన్నారు