జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం:- ఫైజాబాద్ గ్రామంలో అంతిరెడ్డి గారి నర్సింహ రెడ్డి కూతురు ప్రణవికి 16000 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కును కుటుంబసభ్యులకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో. గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వంజరి రాజు మరియు జిల్లా నాయకులు ధర్మపురి శశికాంత్ అమరేందర్ రెడ్డి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు వంజరి అశోక్ వంజరి శేఖర్ పాల్గొన్నారు